Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లూరుపాడు వాసికి విశిష్ట అవార్డు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 12:44 PM ప్రకాశం General
ఎడ్లూరుపాడు వాసికి విశిష్ట  అవార్డు - Udayam
విద్యా రంగం, సామాజిక సేవల్లో విశిష్ట సేవలకుగాను విజయవాడలోని ఓ ప్రముఖ కాలేజ్‌ ఛైర్మన్‌ వెంకటరావు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ‘విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం’ అందుకున్నారు. జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడుకు చెందిన వెంకటరావు పురస్కారం అందుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...