Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిజాబ్ ఫొటోలపై ఈసీ కీలక నిర్ణయం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 10, 2026 11:46 AM హైదరాబాద్General
హిజాబ్ ఫొటోలపై ఈసీ కీలక నిర్ణయం - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) సర్వే దరఖాస్తుల్లో హిజాబ్ లేదా స్కార్ఫ్‌ ధరించిన ఫొటోలు పూర్తిగా ఆమోదయోగ్యమని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌ స్పష్టం చేశారు. ఫొటోలలో చెవులు కనిపించడం లేదంటూ బీఎల్ఓలు ఫామ్స్‌ను తిరస్కరిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆయన తక్షణమే స్పందించారు. దరఖాస్తు దారుల ముఖం స్పష్టంగా కనిపిస్తే చాలని, హిజాబ్‌పై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తేల్చిచెప్పారు. .

Comments

G
Loading comments...