Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీ కమిషనర్‌ రాజీనామా చేయాలి: AISF

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:19 AM అనంతపురంGeneral
ఈసీ కమిషనర్‌ రాజీనామా చేయాలి: AISF - Udayam
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని AISF జిల్లా అధ్యక్షుడు మంజునాథ్‌ డిమాండ్‌ చేశారు. అనంతపురంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద AISF ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలని కోరారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...