Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్‌ నిర్ణయాలపై ఈసీ స్పష్టత

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:09 AM జాతీయంGeneral
సర్‌ నిర్ణయాలపై ఈసీ స్పష్టత - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శనివారం కీలక ప్రకటన విడుదల చేసింది. సీఈసీ, ఇద్దరు కమిషనర్ల పూర్తి ఏకాభిప్రాయంతోనే ‘సర్‌’కు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...