వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. డబ్ల్యూహెచ్‌ఓ (WHO) రంగంలోకి దిగినా వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. మే 15 నుండి ఇప్పటివరకు ఏకంగా 2,344 కేసులు నమోదు కాగా, 930 మంది మరణించారు.
గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘోర విపత్తుతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Comments
Loading comments...

