Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో భారీ భూకంపం: 25కి చేరిన మృతుల సంఖ్య

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 30, 2026 3:13 PM జాతీయంGeneral
జపాన్‌లో భారీ భూకంపం: 25కి చేరిన మృతుల సంఖ్య - Udayam
దక్షిణ జపాన్‌లో సంభవించిన 7.1 తీవ్రతగల భారీ భూకంపం వల్ల కుమమటో ప్రాంతంలో ఇళ్లు ధ్వసమయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 25కి చేరింది. తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు ఎండల తీవ్రత పెరగడంతో క్షతగాత్రులు, బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టయోటా, హోండా, సోనీ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశాయి.

Comments

G
Loading comments...