వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి, అల్ప్రాజోలం అక్రమ రవాణాపై ఈగల్ ఫోర్స్ చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఏడాదిలో వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో 7 టన్నుల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
నిజామాబాద్ కమిషనరేట్‌లో పలు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. మత్తు పదార్థాలపై సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
Comments
Loading comments...
