Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో ఈ-ఏసీ బస్సులు ప్రారంభం

స్వప్న రెడ్డి Jul 20, 2026 1:23 PM విశాఖపట్నంabout 17 hours ago
విశాఖలో ఈ-ఏసీ బస్సులు ప్రారంభం - Udayam Digital

Photo Gallery

విశాఖలో ఈ-ఏసీ బస్సులు ప్రారంభం - gallery image 1
విశాఖలో ఈ-ఏసీ బస్సులు ప్రారంభం - gallery image 2
ఆర్టీసీ విశాఖలో తొలిసారిగా 100 విద్యుత్ శీతల బస్సులను ప్రవేశపెడుతోంది. తొలిదశలో కూర్మన్నపాలెం చేరుకున్న వాహనాలను భోగాపురం విమానాశ్రయ మార్గంలో కేటాయించారు. రెండు గంటల ఛార్జింగ్‌తో ఇవి 200 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. కాలుష్య రహితమైన ఈ 40 సీట్ల బస్సుల్లో సీసీ కెమెరాలు, అత్యాధునిక తలుపులు ఏర్పాటు చేశారు. గాజువాక నుంచి రెండు వేర్వేరు మార్గాల్లో భోగాపురం విమానాశ్రయానికి ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...