వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్ బ్లెండెడ్ E-20 పెట్రోల్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని BJP MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రయోగాత్మకంగా వివరించారు. ఇథనాల్, పెట్రోల్ ను వేర్వేరు పాత్రల్లో మండించి.. వాటి లక్షణాలను చూపించారు. పంట నుంచి తీసే ఇథనాల్ తో కాలుష్యం తక్కువని పేర్కొన్నారు.
దీంతో రైతులకు, ప్రకృతికి లాభమని ఆయన హర్షం వ్యక్తంచేశారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ ప్రయోగాత్మక ప్రజెంటేషన్ నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

