వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పాత బస్టాండులో గురువారం భారత ప్రజాతంత్ర యువజన సంఘం (DYFI) రాష్ట్ర మూడో మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర విడుదల చేశారు.
రంగారెడ్డి జిల్లాలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని, యువకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

