Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరుకు బయలుదేరిన DYFI నేతలు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 3:33 PM కడపGeneral
నెల్లూరుకు బయలుదేరిన DYFI నేతలు - Udayam
DYFI రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు జమ్మలమడుగు నుంచి నాయకులు మంగళవారం నెల్లూరుకు బయలుదేరారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరిగే మహాసభల్లో నిరుద్యోగ యువతీ యువకుల సమస్యలే అజెండాగా రూపొందించి చర్చిస్తామని జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు. జమ్మలమడుగు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సుబహాన్, అరుణ్, జిల్లా నాయకులు ప్రసాద్, మహేశ్ తదితరులు మహాసభల్లో పాల్గొనేందుకు బయలుదేరారు.

Comments

G
Loading comments...