Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్వాక్రా రుణాలు 72 గంటల్లోనే

Follow Udayam on Google
భరత్ తేజ Jul 27, 2026 6:08 PM కడపGeneral
డ్వాక్రా రుణాలు 72 గంటల్లోనే - Udayam
స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు 72 గంటల్లో అందేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. రుణ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసి అనుమతుల జాప్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. యూనిక్ ఐడీ, డిజిటల్ సంతకాలతో దరఖాస్తులు నేరుగా బ్యాంకులకు చేరనున్నాయి. దీంతో మూడు రోజుల్లో రుణాలు మంజూరు చేసి, లావాదేవీల వివరాలను సభ్యులకు మొబైల్ సందేశాల ద్వారా అందించనున్నారు.

Comments

G
Loading comments...