వార్తలకు తిరిగి వెళ్లండి

డ్వాక్రా మహిళల రుణాలపై ప్రాసెసింగ్, ఇన్‌స్పెక్షన్‌తో పాటు పలు సేవా ఛార్జీల వసూలును ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రద్దు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది.
రూ.5 లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీని 13 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో బ్యాంకు పరిధిలోని 30 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఊరట లభించనుంది.
Comments
Loading comments...
