వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం ఉర్లాం పంచాయతీ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పప్పు దండసేన (19) మృతి చెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని సమీప ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
Comments
Loading comments...

