వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ద్విచక్ర వాహన మెకానికుల సంక్షేమమే AP టూ వీలర్స్ మెకానిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లక్ష్యమని ఆ సంఘ నాయకులు శుక్రవారం తెలిపారు.
ఈ మేరకు విజయవాడలో జరిగిన సమావేశంలో చీపురుపల్లి నుంచి గౌరవ అధ్యక్షులుగా రాము, అధ్యక్షునిగా నాని, కార్యదర్శిగా త్రినాధరావు, కోశాధికారులుగా రాంబాబు, రామకృష్ణ ఎన్నికైనట్లు ప్రకటించారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
Comments
Loading comments...

