Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు వ్యాఖ్యలపై దువ్వూరి కృష్ణ విమర్శలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 06, 2026 3:53 PM అమరావతిGeneral
చంద్రబాబు వ్యాఖ్యలపై దువ్వూరి కృష్ణ విమర్శలు - Udayam
ఏపీకి రుణ స్థిరత్వం లేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు దువ్వూరి కృష్ణ విమర్శలు చేశారు. 2019 కంటే ముందే రాష్ట్రానికి రుణ స్థిరత్వం పోయిందని, వైయస్సార్‌సీపీ వల్ల జరిగిందని చెప్పడం విడ్డూరమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...