Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దూల్మిట్టలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:18 PM సిద్దిపేటGeneral
దూల్మిట్టలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత - Udayam
దూల్మిట్ట మండలం దుబ్బతండాకు చెందిన లకావత్ రాధిక కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన రూ.60 వేల ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్ నాయకులు అందించారు. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి సహకారంతో చెక్కు మంజూరైంది. యూత్ కాంగ్రెస్ నాయకులు భూక్య రాజేష్ రాథోడ్, ధరావత్ తిరుపతి చెక్కును రాధిక కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...