వార్తలకు తిరిగి వెళ్లండి

దుత్తలూరు రామాలయం వద్ద గురువారం గణపతికి మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల్లో భాగంగా ముందుగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమార్చన చేశారు. స్వామివారిని దర్శించుకున్న మహిళలు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

