Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్షెడ్ సబ్ స్టేషన్‌ను పరిశీలించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 6:22 PM కరీంనగర్General
దుర్షెడ్ సబ్ స్టేషన్‌ను పరిశీలించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ - Udayam
కరీంనగర్ జిల్లా దుర్షెడ్ 220 కేవీ సబ్ స్టేషన్‌ను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లోడ్ స్థితిగతులపై అధికారులతో సమీక్షించి, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రిడ్ భద్రతను కాపాడుతూ, సాంకేతిక లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...