వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్ కడ్డీతంత్రి వాయిద్యం, జడకొప్పులాట కళల పరిరక్షణకు కృషి చేసిన గర్రెపల్లికి చెందిన దుర్శెట్టి రామయ్యకు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జానపద కళారంగానికి అందించిన సేవలకు గాను రామయ్యను గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

