Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గం చెరువులోకి నో ఎంట్రీ

Follow Udayam on Google
Girish Bidkar Sep 11, 2026 9:22 AM హైదరాబాద్General
దుర్గం చెరువులోకి నో ఎంట్రీ - Udayam
నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దుర్గం చెరువులోకి సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. HMWSSB ఆధ్వర్యంలో మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడుతున్న నేపథ్యంలో రేపు ఎంట్రీని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులు దుర్గం చెరువు వద్దకు రావద్దని సూచించారు. పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...