వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గం చెరువులోకి మురుగునీటి ప్రవాహాన్ని పూర్తిగా నిరోధించేందుకు జలమండలి జేఎండీ మయాంక్ మిట్టల్, CMC అధికారులతో కలిసి శనివారం పరిశీలన జరిపారు.
మాదాపూర్, సైలెంట్ వ్యాలీ, విఠల్ రావు నగర్, టీజీఐఐసీ లేఅవుట్ల ద్వారా మురుగు చేరుతున్నట్లు గుర్తించారు. 4 ప్రధాన ఇన్లెట్ల వద్ద మురుగునీటి మళ్లింపు, శుద్ధి, నివారణ చర్యలతో శాశ్వత పరిష్కారం చూపనున్నారు.
Comments
Loading comments...

