వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండలంలోని దుర్గమ్మవాడలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ లేక మురుగునీరు నిలిచిపోతుండగా, వీధి దీపాలు, విద్యుత్ సరఫరా సమస్యలతో రాత్రివేళ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రోడ్ల వెంట పిచ్చిమొక్కలు పెరిగి పాములు, తేళ్ల భయం ఉందన్నారు.
Comments
Loading comments...

