Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గమ్మ వారిని దర్శించుకున్న విజయనగరం ఎంపీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 2:30 PM విజయనగరంGeneral
దుర్గమ్మ వారిని దర్శించుకున్న విజయనగరం ఎంపీ - Udayam
విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయనతో పాటు ఎచ్చెర్ల టీడీపీ ఇన్చార్జ్ లంక శ్యామల రావు ఉన్నారు.

Comments

G
Loading comments...