Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాతకు కాంగ్రెస్ నేతల ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:34 PM మహబూబాబాద్ General
దుర్గామాతకు కాంగ్రెస్ నేతల ప్రత్యేక పూజలు - Udayam
మరిపెడ మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని దుర్గామాతను డీసీసీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెండ్లి రఘువీరా రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్, మాజీ టౌన్ నాయకుడు తాజోద్దీన్, కొంపెల్లి సురేందర్ రెడ్డి, అలువాల ఉపేందర్, యువ నాయకుడు వేణు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...