Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాత ఉత్సవ కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 8:19 PM నాగర్ కర్నూల్General
దుర్గామాత ఉత్సవ కమిటీ ఎన్నిక - Udayam
పదర మండల కేంద్రంలో దుర్గామాత నూతన ఉత్సవ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భోగరాజు సైదులు, ఉపాధ్యక్షుడిగా గొట్టే తిరుపతయ్య, ముడిగా బిక్షపతి యాదవ్, ప్రధాన కార్యదర్శిగా కొయ్యల నిరంజన్, కోశాధికారిగా సోమిరెడ్డి మహేశ్ ఎన్నికయ్యారు. సైదులను కమిటీ సభ్యులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించారు. గతేడాది కంటే ఘనంగా, ప్రజలకు అసౌకర్యం లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తామని సైదులు తెలిపారు.

Comments

G
Loading comments...