Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గమ్మకు ఆషాఢ సారె

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 26, 2026 1:39 PM కృష్ణా జిల్లాGeneral
దుర్గమ్మకు ఆషాఢ సారె - Udayam
కృష్ణా జిల్లా టేకుపల్లి గ్రామ మహిళలు విజయవాడ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం సారె సమర్పించేందుకు ఆదివారం భక్తిశ్రద్ధలతో బయలుదేరారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మహిళలు ప్రార్థనలు చేశారు.

Comments

G
Loading comments...