వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ దుప్పలవలస రెవెన్యూ గ్రామంలో మంగళవారం రీసర్వే నిర్వహించారు.
భూములు కలిగిన రైతులు భూ హక్కు పత్రాలు, ఆధార్, ఫోన్ నంబర్‌తో హాజరై హద్దులను సర్వే బృందానికి చూపించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో విఆర్వో గ్రామ సర్వేయర్ బృందం, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

