వార్తలకు తిరిగి వెళ్లండి

భూటాన్ నుండి నకిలీ రిజిస్ట్రేషన్లతో లగ్జరీ కార్లను భారత్‌లోకి అక్రమంగా రప్పించిన ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’ కేసులో నటుడు దుల్కర్ సల్మాన్‌ను కస్టమ్స్ అధికారులు విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
కస్టమ్స్ డ్యూటీ ఎగవేత, అక్రమ రవాణా జరిగినట్లు గుర్తించిన అధికారులు, ఈ కేసులో గతంలోనే ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

