Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధలో దుల్కరే గుర్తొస్తారు

Follow Udayam on Google
మనీష్ Aug 16, 2026 2:10 PM వినోదంవినోదం
బాధలో దుల్కరే గుర్తొస్తారు - Udayam
నటి అనుపమ పరమేశ్వరన్‌ తనకు బాధగా ఉన్నప్పుడు మొదట గుర్తొచ్చే వ్యక్తి దుల్కర్‌ సల్మాన్‌ అని తెలిపారు. తాను నిరాశగా ఉన్న ప్రతిసారీ ఆయన నుంచి సందేశం వస్తుందని, మాట్లాడితే బాధ తగ్గుతుందని చెప్పారు. దుల్కర్‌ తర్వాత తాను ఎక్కువగా నమ్మే వ్యక్తి హీరో రామ్‌ అని వెల్లడించారు. గత ప్రేమలో మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు కూడా అనుపమ తెలిపారు.

Comments

G
Loading comments...