Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుకాణాలలో సీసీ కెమెరాలు తప్పనిసరి - CI

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 10:14 PM విజయనగరంGeneral
దుకాణాలలో సీసీ కెమెరాలు తప్పనిసరి - CI - Udayam
దుకాణ దారులు తమ దుకాణాలలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని బొబ్బిలి రూరల్‌ CI మల్లికార్జునరావు సూచించారు గురువారం రామభద్రపురం జంక్షన్‌ వద్ద ఆయన పోలీస్‌ విజిబుల్‌ నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని వారిని కోరారు. ఈ మేరకు షాపులలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి వాటి ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం చేస్తాయన్నారు.

Comments

G
Loading comments...