Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 4:10 PM గుంటూరుGeneral
దుగ్గిరాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - Udayam
దుగ్గిరాలలోని రైలుపేటలో ఇంటర్ విద్యార్థిని వెంకటలక్ష్మి (16) మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఓ యువకుడితో బాలిక మాట్లాడుతుండటాన్ని తల్లి గమనించి మందలించింది. అనంతరం తల్లి పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి వెంకటలక్ష్మి ఉరివేసుకుని కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...