Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాలలో 40 మందిలో 24 మంది మహిళలే

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 2:12 PM గుంటూరుGeneral
దుగ్గిరాలలో 40 మందిలో 24 మంది మహిళలే - Udayam
దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు 40 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మహిళలు ఉండటం విశేషం. పెరికలపూడి టీడీపీ అభ్యర్థి శైలజ ఏకగ్రీవమయ్యారు. వైసీపీ నుంచి 9, టీడీపీ నుంచి 7, జనసేన నుంచి 3, సీపీఎం నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, స్వతంత్రంగా ఒక మహిళ పోటీలో ఉన్నారు. మహిళలే అభ్యర్థులుగా ఉన్న గ్రామాలు 8 ఉన్నాయి.

Comments

G
Loading comments...