వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన వేలంలో నాణ్యమైన పసుపు క్వింటాలు గరిష్ఠంగా రూ.15,450 పలికింది. పసుపు కొమ్ముల సాధారణ రకం రూ.14,600, మీడియం రూ.15,325, టాప్ క్వాలిటీ రూ.15,700గా నమోదయ్యాయి.
అలాగే కాయ రకం పసుపు టాప్ క్వాలిటీ క్వింటాలు రూ.15,700 పలకగా, సాధారణ, మీడియం రకాలు రూ.14,600 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు.
Comments
Loading comments...

