Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ధర రూ.15,000

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 27, 2026 12:51 PM గుంటూరుGeneral
దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ధర రూ.15,000 - Udayam
దుగ్గిరాల వ్యవసాయమార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు, టాప్ క్వాలిటీ ధర రూ.15,000లుగా నమోదైంది. స్థానిక AMCలో గురువారం జరిగిన వేలంలో పసుపు కొమ్ములు సాధారణ రకం క్వింటాల్ ధర రూ.13,800లు, టాప్ క్వాలిటీ క్వింటాల్ ధర రూ.15,000లు, మీడియం క్వాలిటీ క్వింటాల్ ధర రూ.15,000గా నమోదయ్యాయి. కాయ రకం పసుపు సాధారణ రకం ధర క్వింటాల్‌కు రూ.13,711లు, టాప్ క్వాలిటీ రూ.15,000లు, మీడియం రకం ధర రూ.14,675గా నమోదయ్యాయి.

Comments

G
Loading comments...