Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మార్కెట్‌లో తగ్గుముఖం పట్టిన పసుపు ధరలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 3:32 PM గుంటూరుGeneral
దుగ్గిరాల మార్కెట్‌లో తగ్గుముఖం పట్టిన పసుపు ధరలు - Udayam
దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలం పాటలో పసుపు క్వింటాల్ గరిష్ఠంగా రూ. 14,800 ధర పలికింది. మార్కెట్ అధికారుల వివరాల ప్రకారం... పసుపు కొమ్ముల ధరలు రూ. 14,250 నుండి రూ. 14,800 వరకు, కాయ రకం ధరలు రూ. 11,900 నుండి రూ. 14,800 వరకు నమోదయ్యాయి. కాగా, గత వారంతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్‌లో పసుపు ధరలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...