వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు, టాప్ క్వాలిటీ ధర రూ.15,200గా నమోదైంది. స్థానిక ఏఎంసీలో బుధవారం జరిగిన కొనుగోళ్లలో, పసుపు కొమ్ములు సాధారణ రకం క్వింటాల్ ధర రూ.13,850, టాప్ క్వాలిటీ క్వింటాల్ ధర రూ.15,200, మీడియం క్వాలిటీ క్వింటాల్ ధర రూ.15,000గా నమోదయ్యాయి.
కాయ రకం పసుపు సాధారణరకం ధర క్వింటాల్ కు రూ.14,775 , టాప్ క్వాలిటీ రూ.15,200, మీడియం రకం ధర రూ.15,000గా నమోదయ్యాయి.
Comments
Loading comments...

