Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుద్యాల్‌లో గణేశ్‌ ఉత్సవ కమిటీతో సమావేశం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 11:07 AM వికారాబాద్General
దుద్యాల్‌లో గణేశ్‌ ఉత్సవ కమిటీతో సమావేశం - Udayam
గణేశ్‌ ఉత్సవాల నిర్వహణపై దుద్యాల్‌లోని రైతు వేదికలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు. మండపాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపుపై చర్చించనున్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ఉత్సవ కమిటీ సభ్యులు హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...