Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుద్దెడలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:17 AM సిద్దిపేటGeneral
దుద్దెడలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...