వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో మోటాడు రెడ్డీస్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం 11 రోజులు నియమనిష్ఠలతో గణపతి మండపం వద్ద పూజలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు
ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలకు అన్నప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

