Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాకలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

Follow Udayam on Google
మధుప్రియ Aug 18, 2026 10:49 AM నిజామాబాద్General
దుబ్బాకలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి - Udayam
దుబ్బాక గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దమనిషి సతీష్ గౌడ్, అధ్యక్షుడు చంద్ర గౌడ్, గంగాధర్ గౌడ్, బి.ఎల్. నర్సా గౌడ్, పి. రాజా గౌడ్ (ఆటో), సాయ గౌడ్, కె. నరేష్ గౌడ్, ప్రతాప్ గౌడ్, సాధానంద్ గౌడ్, దుబాయ్ రాజా గౌడ్, యు. నర్సా గౌడ్, సాగర్ గౌడ్, సూరజ్ గౌడ్, చిన్న గంగాధర్ గౌడ్, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...