Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బ రాజన్న వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సు నిలుపుదల

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 20, 2026 11:09 AM జగిత్యాలGeneral
దుబ్బ రాజన్న వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సు నిలుపుదల - Udayam
దుబ్బ రాజేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు, పెంబట్ల–కోనాపూర్, సారంగాపూర్ ప్రజల సౌకర్యార్థం కరీంనగర్–ఆదిలాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సును ఆలయం వద్ద నిలిపేలా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆర్టీసీ డీఎంతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గురువారం నుంచి బస్సు దుబ్బ రాజన్న ఆలయం వద్ద నిలుపుదల చేస్తున్నారు. దీంతో భక్తులు, ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...