వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవస్థానంలో గోపాల కాలువలు (ఉట్టికొట్టుట) కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం భజన కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వి. అనూష, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ పోరండ్ల శంకరయ్యతో పాటు భక్తులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 8న సాయంత్రం 4 గంటల నుంచి జరిగే ప్రధాన కార్యక్రమాలకు, అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావలని కోరారు.
Comments
Loading comments...

