Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌ జనాభా రికార్డు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 30, 2026 9:33 PM జాతీయంGeneral
దుబాయ్‌ జనాభా రికార్డు - Udayam
దుబాయ్‌ నివాస జనాభా రికార్డు స్థాయిలో 45.8 లక్షలకు చేరింది. 144 ఏళ్ల క్రితం 12 వేలుగా ఉన్న జనాభా ప్రస్తుతం భారీగా పెరిగింది. జనాభాను అంచనా వేసేందుకు ఏఐ ఆధారిత రియల్‌టైమ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారు. గత ఏడాదితో పోలిస్తే ఒక్క ఏడాదిలోనే 3.32 లక్షల మంది పెరిగారు. పగటిపూట పర్యాటకులు, వ్యాపారులు, విద్యార్థులతో కలిపి జనాభా 63.92 లక్షలకు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...