వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లో అనారోగ్యంతో మృతి చెందిన తంగళ్లపల్లి వాసి ఓల్లపు పార్థివదేహం ఊరికి చేరింది. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన రవి అనారోగ్యంతో మృతి చెందారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం కుటుంబానికి సవాలుగా మారింది.
బీఆర్‌ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ కుటుంబానికి అండగా నిలిచారు. విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎంబసీ అధికారులతో మాట్లాడి సహకరించారు. దీంతో రవి పార్థివదేహం తంగళ్లపల్లికి చేరింది
Comments
Loading comments...

