Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయిలో చిక్కుకున్న మల్లాపూర్ వ్యక్తికి చేయూత

Follow Udayam on Google
santhoshmarri Aug 20, 2026 11:22 PM జగిత్యాలGeneral
దుబాయిలో చిక్కుకున్న మల్లాపూర్ వ్యక్తికి చేయూత - Udayam
మల్లాపూర్ మండలం పాత దాంరాజ్పల్లికి చెందిన కుంచపు ఎల్లయ్య కుటుంబ పోషణకై దుబాయ్ వెళ్లి ఏజెంట్ మోసానికి బలయ్యాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్యకు గల్ఫ్ జనసేన ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పన్నాల పెద్దిరెడ్డి అండగా నిలిచారు వసతి కల్పించి వీసా రద్దు చేసి స్వదేశానికి రావడానికి విమాన టికెట్ సౌకర్యం కల్పించారు. ఏజెంట్ మోసాలకు బలి కావద్దని ప్రభుత్వం గుర్తించిన సంస్థల ద్వారానే వీసాలు తీసుకోవలన్నారు.

Comments

G
Loading comments...