వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండుగ సందర్భంగా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉద్యోగులకు 34% లాభాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు గతంలో మాదిరిగానే ఈసారి కూడా రూ.5,500 ప్రత్యేక బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

