Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

Follow Udayam on Google
anji kummari Aug 06, 2026 6:01 PM మహబూబ్‌నగర్General
దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ - Udayam
ఫరూఖ్ నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామ బీఆర్ఎస్ కుటుంబసభ్యురాలు కాటి మంజుల దశదిన కర్మ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటి మంజుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంజుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Comments

G
Loading comments...