Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

Dsc అక్రమాలపై వైసీపీ నిరసన

Follow Udayam on Google
RAGHU Jul 28, 2026 3:47 PM శ్రీకాకుళంGeneral
Dsc అక్రమాలపై వైసీపీ నిరసన - Udayam
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు మంగళవారం శ్రీకాకుళంలో నిరసన ర్యాలీ నిర్వహించాయి. జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.

Comments

G
Loading comments...