వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.
మంగళవారం శ్రీకాకుళంలో జరిగిన టౌన్ హాల్ సమావేశంలో మాట్లాడుతూ,మెరిట్‌కు విరుద్ధంగా నియామకాలు జరిగాయని,విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజలు,యువత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

